
Discover how to train your natural vocal range, master lip-sync dubbing, and step into the world of advertisements, news, IVRS, e-learning & e-books.

Your guide
Voice Artist · Coach · Author
Founder, Rekha Vocal Hub™
Live online session
₹0 · No payment required · Limited to 50 seats
1 bonus included

The Breath Control Blueprint™ — the daily practice to build breath support, control your voice, and perform with greater control.
A trained voice opens doors across many creative spaces.
"మీ voice చాలా బాగుంది" అని friends, family తరచూ అంటుంటారు
Movies చూస్తూ dialogues ని imitate చేయడం మీకు ఇష్టం
Cartoons, ads లో voices విన్నప్పుడు "నేను కూడా చేయగలను" అనిపిస్తుంది
కానీ ఎక్కడ start చేయాలో, industry ఎలా పని చేస్తుందో తెలియదు
ఆ direction ఇవ్వడానికే ఈ 90 నిమిషాల లైవ్ మాస్టర్‌క్లాస్.
Real voiceover work by Rekha.
Rekha Vocal Hub™
Rekha Vocal Hub™
Rekha’s voice has featured for
A focused introduction, practical demonstration, and space for your questions.
వాయిస్ఓవర్ మరియు డబ్బింగ్ మధ్య ఉన్న నిజమైన తేడా
వాయిస్‌లో క్లారిటీ, మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్ కోసం బేసిక్ టెక్నిక్స్
మీ వాయిస్ఓవర్ జర్నీని ప్రారంభించడానికి ఒక బిగినర్ రోడ్‌మ్యాప్
Beginners నుంచి professionals వరకు — మీ voice కి సరైన direction కావాల్సినవారంతా ఇక్కడికి.
Ads, e-learning, IVRS లో voiceover చేయాలనుకునే beginners — prior experience లేకపోయినా OK.
ఇంట్లో ఉంటూనే, మీ స్వంత schedule లో voice career start చేయాలనుకునేవారు.
Job తో పాటు creative side income కోసం voice skills explore చేస్తున్నవారు.
YouTube, reels, podcasts కోసం powerful voiceover skills కావాల్సినవారు.
Real WhatsApp messages from Rekha’s students.


Rekha is a working voice artist and the founder of Rekha Vocal Hub™ — with 14+ years in voice, brand voiceovers for names you know, author of “Authority Voice™”, and 1,000+ students trained.
Registration fee
🔥 Next Live Batch: Filling Fast · Limited to 50 Seats
₹0 · No payment required · Fill the form to register
Yes. ఈ Workshop beginners కోసమే design చేయబడింది. మీ voice పట్ల interest ఉంటే చాలు.
Workshop కి అవసరం లేదు. Phone + earphones తో join అవ్వచ్చు. ఈ 90 నిమిషాల లైవ్ మాస్టర్‌క్లాస్ లో simple home setup గురించి explain చేస్తాం.
Telugu + English. Explanations simple గా ఉంటాయి.
Voiceover ఒక craft. Practice, consistency ని బట్టి opportunities వస్తాయి. ఈ Workshop మీకు సరైన foundation & direction ఇస్తుంది — guarantee ఇవ్వం.
Registration తర్వాత joining details మీకు share చేయబడతాయి.
₹999 FREE